మనం అనుకున్నది అనుకున్నట్టు..జరగక పోవడాన్నే జీవితం అంటారు. మనం అనుకున్నట్టు జరిగితే దానిని జీవితం ఎందుకు అంటారు ?
డబ్బుతో అన్ని కొనలేము.. అన్నది ఎంత నిజమో ... డబ్బుతో చాలా కొనగలం అనేది కూడా అంతే నిజం!