లాయర్: మీ వివాహానికి కారణం?
ఆనంద్: ప్రేమలేఖ.
లాయర్: మరి ప్రేమించి పెళ్ళి చేసుకొని..
ఇప్పుడు విడాకులెందుకు తీసుకోవాలని అనుకుంటున్నారు.
ఆనంద్: ప్రేమ లేక..
అదే తెలుగు మహత్యం
ఆనంద్: ప్రేమలేఖ.
లాయర్: మరి ప్రేమించి పెళ్ళి చేసుకొని..
ఇప్పుడు విడాకులెందుకు తీసుకోవాలని అనుకుంటున్నారు.
ఆనంద్: ప్రేమ లేక..
అదే తెలుగు మహత్యం
Comments
Post a Comment