Friday, 6 October 2017

నేను మీ భార్యలనేమైనా ఎత్తుకెళ్లానా...

రావణుడి బొమ్మ తగలబెట్టడానికి వచ్చిన ప్రజలకు బొమ్మలో నుండి
రావణుడి గొంతు వినిపించింది...
'నన్నెందుకు కాలుస్తారు. నేను మీ భార్యలనేమైనా ఎత్తుకెళ్లానా?'
ఇంతలో గుంపులో నుండి ఎవరో సమాధానమిచ్చారు.
'లేదు. అందుకే తగలబెడుతున్నాం'


No comments:

Post a Comment