చదువుకునే రోజుళ్లో ..... ఆ 35 కోసం ...

క్రికెట్ మైదానం..... జనంతో కిక్కిరిసిపోయి వుంది.....
ప్రేక్షకులు ఆటని ఉత్కంటతో ..... చూస్తున్నారు.....
gangaiah.... తన బ్యాట్ తో వీరబాదుడు .... ప్రత్యర్థుల .... విల విల ....
మైదానం అంతా గోల గోల గా వుంది.
gangaiah :  .... ఓ sixerకొట్టి. .... 35 పరుగుల వ్యక్తిగత స్కోర్ కి చేరుకున్నాడు ....
స్కోర్ బోర్డ్ చూసి ...... ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపొయి ...... హేల్మెట్ తీసేసాడు. ....
బ్యాట్ ని ప్రేక్షకుల వైపు చూపించాడు. తన్మయత్మంతో ..... ఆకాశం వైపు చూశాడు.....
gangaiah patner కి ఏమీ అర్ధం కావటంలేదు. అందుకిలా చేస్తున్నాడొ? .... అనుకుంటూ
ఆ పార్టనర్ ..... gangaiah దగ్గరగా వచ్చి ..... మెల్లగా :
" నువ్వు ఇంకా అర్ధ సెంచరీ కూడా చెయ్యలేదు..... పోనీ కొత్త రికార్డు లాంటి
ఏదైనా విశేషమా అంటే అలాంటిదేమీ లేదు ...... మరి నువ్వు 35 పరుగులకే 
అంత ఎక్షయిట్ ఎందుకు అవుతున్నావ్? "
gangaiah: " చదువుకునే రోజుళ్లో ..... ఆ 35 కోసం ...
నానా పాట్లు పడీ .... పరితపించి .... అల్లాడిపొయినోళ్లకి తెలుస్తుంది ......
ఆ 35 ఎంత విలువైందో? "

Comments