నీ ఫాషన్ తగలెట్టా..!

అమ్మ : నెత్తిన జుట్టు అంతలా పెరిగింది. కాస్తా ట్రిమ్ చేయించుకోరా ..!
చెవికి ఉన్న ఆ పోగులు కూడా తీయ్యు ..!!

కుమారుడు : హబ్బా ... ఇది లేటెస్ట్ ఫాషన్ అమ్మా ..

అమ్మ : నీ ఫాషన్ తగలెట్టా..!
ఇవాళ చెల్లి పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయికి ..
నువ్వు నచ్చావట...
అష్ట దరిద్రుడా .!!!

Comments