అలగటాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు?


Sulk : అలగటం. Be silent, morose, and bad-tempered out of annoyance or disappointment.

Why do you sulk always?
నీవు ఎప్పుడు అలుగుతావు ఏంటి ?

She is not coming to my home as she sulked.
ఆమె అలిగి, మా ఇంటికే రావటం లేదు.

Comments